AARAA Survey MD Aaraa Mastan Exclusive Interview About Recent Aaraa Telangana Political Survey Report and reveals Sensational facts on his latest survey
తెలంగాణలో తాజాగా ఆరా పోల్ సర్వే ముందస్తు ఎన్నికల వేడిని మరింత రాజేసేంది. అన్ని పార్టీల దృష్టినీ తనవైపునకు తిప్పుకొంది. ప్రస్తుతం తెలంగాణలో దీనిపైనే డిబేట్ నడుస్తోంది. హాట్ టాపిక్‌గా మారిందీ సర్వే రిపోర్ట్. రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశమైంది. ఈ సర్వే రిపోర్ట్‌పై అప్పుడే విమర్శలు, ప్రతి విమర్శలు సైతం మొదలయ్యాయి. ఈ క్రమంలో ఆరా సర్వే గురించి అలాగే తెలంగాణ రాజకీయాల గురించి సంచలన విషయాలు బయటపెట్టారు ఆరా అధినేత మస్తాన్
#AARAASurvey
#Elections
#AaraMastan
#CMKCR
#Telangana
#congress